Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వశక్తి యుతుడా సభకు శిరస్సాకొఱతయెక్కువాయెను త్వరగా Telugu Christian Song Lyrics

సర్వశక్తి యుతుడా సభకు శిరస్సాకొఱతయెక్కువాయెను త్వరగా Lyrics

1. సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సా
కొఱతయెక్కువాయెను - త్వరగా కృపనిమ్ము
జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము
వాక్కు నెరవేరువరకు - కాచియుండెదము
2. ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివి
నీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము
3. ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచే
శవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు
4. ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తి
నాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్
5. వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతో
సల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్
6. ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకై
నిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు
7. హల్లెలూయ పాడను - మరుపులు తొలగును
శుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్


Your favourites

  • No Favourites found!