Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వశక్తుడు నాకు సర్వమాయనేసర్వమాయనే నాకు సమస్తమాయనే Telugu Christian Song Lyrics

సర్వశక్తుడు నాకు సర్వమాయనేసర్వమాయనే నాకు సమస్తమాయనే Lyrics

1. సర్వశక్తుడు నాకు - సర్వమాయనే
సర్వమాయనే - నాకు సమస్తమాయనే
2. మార్గ సత్యజీవంబు - యేసునాథుడే
మార్గమాయనే - ఏకమార్గమాయనే
3. జీవాహారము జీవపానము నాయనే
జలము నాయనే - శాంతజల మాయనే
4. ఆదియంతము అల్ఫా ఓమేగాయనే
ఓమేగాయనే - ఏకసుతుడాయనే
5. రక్షణ పరిశుద్ధత నీతియాయనే
నీతియాయనే - దేవ నీతి యాయనే
6. పునరుత్థానము నిత్య జీవమాయనే
జీవమాయనే - నిత్య జీవమాయనే
7. హల్లెలూయకు సర్వపాత్రుడాయనే
పాత్రుడాయనే - ఆశ్రయ దుర్గమాయనే


Your favourites

  • No Favourites found!