సర్వేశ్వరా స్తోత్రార్హుడా పూజనీయుడ పరిశుద్దుడా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
॥2॥
నీవె నా కాపరి నీవె నా ఊపిరి
నీవె నా మాదిరి నా సారధీ ॥2॥సర్వేశ్వరా॥
1॰
అభిషేకం ఇచ్చువాడా ఆత్మతో నింపువాడా
కృపయై ఉన్నవాడా కృపా వరములు ఇచ్చువాడా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥2॥
నీవె నా కాపరి నీవె నా ఊపిరి నీవె
నా మాదిరి నా సారధీ ॥2॥
॥సర్వేశ్వరా॥
2॰
యెహోవా రాఫా స్వస్థ పరచువాడా
యెహోవా యీరే చూచుకొనువాడా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥2॥
నీవె నా కాపరి నీవె నా ఊపిరి
నీవె నా మాదిరి నా సారధీ ॥2॥
॥సర్వేశ్వరా॥
3॰
సమాధాన కర్తా షాలోము రాజా
విశ్వాస కర్తా నమ్మదగినవాడా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥2॥
నీవె నా కాపరి నీవె నా ఊపిరి
నీవె నా మాదిరి నా సారధీ ॥2॥
॥సర్వేశ్వరా॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సర్వేశ్వరా స్తోత్రార్హుడా పూజనీయుడ పరిశుద్దుడాయేసయ్యా యేసయ్యా Lyrics
Your favourites
- No Favourites found!
