Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప Telugu Christian Song Lyrics

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప Lyrics


శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)

అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2)        ||నీ ప్రేమ||

అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2)        ||నీ ప్రేమ||

తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి (2)        ||నీ ప్రేమ||

నడుచుచున్న మర్గమంత యోచించగా
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2)        ||నీ ప్రేమ||

ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
సమస్తము మేలుకై చేసిన దేవా (2)        ||నీ ప్రేమ||

Your favourites

  • No Favourites found!