సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి
యెహోవా రప్పించినప్పుడు ఆ - ఆ (2)
మనము కలకన్న వారివలె నుంటిమి
నోటి నిండ నవ్వుండెను ఆ - ఆ (2)
1. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని
అన్యజనులు చెప్పుకొనిరి
సంతోషభరితులమైతిమి ఆ - ఆ (2)
2. దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు
యెహోవా చెరపట్టబడిన
మా వారిని రప్పించుము ఆ - ఆ
3. కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు
సంతోషగానముతో పంటను
యుక్తకాలమున కోసెదరు ఆ - ఆ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి Lyrics
Your favourites
- No Favourites found!
