పల్లవి:
శాశ్వాతామైనదీ - నీవు నా యెడ చూపినా కృప
అనుక్షణం నను కనుపాపవలె కాచినా కృప (2X)
...శాశ్వాతా...
1.
నీకు బహుదూరమైన నన్ను - చేరదీసిన (2X)
నా తండ్రివి - నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో
...శాశ్వాతా...
2.
తల్లి తన బిడ్డలను మరిచినా - నేను మరువలేనంటివే (2X)
నీదు ముఖ కాంతియే - నన్ను ఆదరించెనులే
...శాశ్వాతా...
3.
తట్టుడి మీకు తెరిచేదను - వెదకు వారికి దొరికెదను (2X)
అడుగు ప్రతి వానికి ఆత్మను - ఇచ్చెద నంటివే
...శాశ్వాతా...
4.
పర్వతములు తొలగినను - మెట్టలు తత్తరిల్లిన (2X)
నా కృప నిన్ను వీడదని - అభయమీచ్చితివే
...శాశ్వాతా...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శాశ్వాతామైనదీ నీవు నా యెడ Lyrics
Your favourites
- No Favourites found!
