శాశ్వతమైనది యేసుని ప్రేమ - ఉన్నతమైనది నా యేసు పిలుపు
విలువైనదీ బలమైనదీ 2-
మరువలేనిది నా యేసు ప్రేమ
1.నా జీవితములో ఆశలన్నీ నిరాశలై మారాయి -
గమ్యం ఎరుగని ఈ పయనంలో -
ఒంటరిగానే తిరిగాను - ఆశాకిరణమై ఆశను కలిగించావూ
ఈ శేషజీవితం నీ కర్పించెదనయ్యా శా
2. నా జీవితాన్ని నీ చేతిలో విరచి -
పంచిపెట్టుము నా యేసయ్యా 2
సమృద్థి జీవములో నను నింపుతున్నావయ్యా....... ఆ.... ఆ.....
సంతోష గానముతో నిను స్తుతియించెదనయా శా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శాశ్వతమైనది యేసుని ప్రేమ ఉన్నతమైనది నా Lyrics
Your favourites
- No Favourites found!
