Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శరణం శరణం శరణం దేవా కరుణ Telugu Christian Song Lyrics

శరణం శరణం శరణం దేవా కరుణ Lyrics

శరణం శరణం శరణం దేవా - కరుణ నాథుడా
కరుణ నాథుడా - ఈ తరుణమే ప్రభో
1. పాపరహిత దేవకుమారా - శాపవాహకా
శాపవాహకా - నిత్య కోప రహితుడా
2. పరిపూర్ణ దేవుడా - నరావతారుడా
నరావతారుడా - మా యేసు నాథుడా
3. దయామయుండ క్రీస్తు యేసు - దాక్షిణ్య ప్రభువా
దాక్షిణ్య ప్రభువా - బాహుళ్య దేవుడా
4. నమ్మదగిన లోకరక్షకా - సర్వోపకారుడా
సర్వోపకారుడా - సర్వశక్తిమంతుడా
5. సాత్వికుండా - సర్వజనుల కాంక్షణీయుడా
కాంక్షణీయుడా - వాత్సల్య దేవుడా
6. రిక్తుడై తగ్గించుకొనిన - వినయపూర్ణుడా
వినయపూర్ణుడా - మముగాచు దేవుడా
7. సత్యవంతుడవు - మాదు నిత్యదేవుడా
నిత్యదేవుడా - మా మంచి బోధకుడా
8. సర్వలోక సృష్టికర్త - సత్యదేవుడా
సత్యదేవుడా - మా నిత్యజీవమా
9. ఎల్లరిలో శ్రేష్ఠుడా - మా వల్లభుండవు
వల్లభుండవు హల్లెలూయ పాడెదం


Your favourites

  • No Favourites found!