Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె Telugu Christian Song Lyrics

శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె Lyrics

శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల
నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే ||శరణు||

1. కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక
మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే ||శరణు||

2. మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు
పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో ||శరణు||

3. తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త
బోధల సిద్ధపడి విననీయవే ||శరణు||

4. శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి
మాయ లోకపు గాంతి నీరస మంచు నీ ||శరణు||

Your favourites

  • No Favourites found!