శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను
చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను "శిలువాయే"
1. అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు "2"
అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై " శిలువాయే"
2. మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు "2"
మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు "శిలువాయే"
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శిలువాయే నాప్రాణ ధనము కలలోన మరువంగలేను Lyrics
Your favourites
- No Favourites found!
