1. శ్రీ రక్షకుని నామము
కీర్తించి కొల్వుఁడీ
కిరీట ముంచి చాటుఁడి
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
2. పరేశుహత సైన్యమా
మీ రాజు ఈయనే
కిరీట ముంచి చాటుఁడి
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
3. నరులారా! మీ కోసము
చావును నొందెను
కిరీట ముంచి చాటుఁడి
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
4. సర్వ జనాంగములారా!
శరణ్యుఁ డీయనే
కిరీట ముంచి చాటుఁడి
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
5. పరంబునందు యేసుకుఁ
కిరీట ముంచుచు
హర్షంబుతోఁ గీర్తింతుము
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శ్రీ రక్షకుని నామముకీర్తించి కొల్వుఁడీకిరీట ముంచి Lyrics
Your favourites
- No Favourites found!
