Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రీ యేసు గీతి పాడవా Telugu Christian Song Lyrics

శ్రీ యేసు గీతి పాడవా Lyrics

పల్లవి: శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా (2X)
జనులెందరో - నశించు చుండగా (2X)
సువార్త చాట కుందువా - నాకేమిలే అందువా (2X)
1. ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా
పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా (2X) ..సువార్త..
2. ప్రతి వారికి- ప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా
పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా 2X) ..సువార్త..

Your favourites

  • No Favourites found!