Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన Telugu Christian Song Lyrics

శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన Lyrics


శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన మా విన్నపం
ఆలకించి ఆశీర్వదించుమా అందుకొనుము మా వందనం

1. నీ నామమందు ప్రార్ధించి పొందినాము గొప్ప రక్షణ
రక్షింపబడిన హృదయమందు ముద్రించినావు ఆత్మను
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు

2. విశ్వాససహితమైన ప్రార్ధన విజయమిచ్చునన్నావయా
తండ్రి సముఖమునకు చేర ప్రార్ధన నీ నామముంచినావయా
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు

3. పాపంబు స్వార్ధంబు లేక మొర్రపెట్టనేర్పినావయా
సందేహపడక విధేయతతో ప్రార్ధింపజూపినావయా
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు

Your favourites

  • No Favourites found!