1. శ్రీ యేసు స్వామి తిరిగి
మోక్షంబుఁ జేరగా
ఒక్కాదరణకర్తను
ఒసంగెను.
2. ఆ దేవునాత్మ ప్రీతిగా
మదిన్ వసించుచు
విధేయులైన మనల
పాలించును.
3. సద్గుణ మున్న మనకు
ఆ యాత్మ దానము
శోధించు దుష్టుని సహా
జయించును.
4. ఓ దేవునాత్మ, మమ్మును
విశుద్ధిపర్చుము
మా హృదయంబులో సదా
వసించుము.
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శ్రీ యేసు స్వామి తిరిగిమోక్షంబుఁ జేరగాఒక్కాదరణకర్తనుఒసంగెను. Lyrics
Your favourites
- No Favourites found!
