శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా
హొసన్నా . . హల్లెలూయా . . (2)
1 పాపభారం భరియించినావు పాపినైన నా కొరకెగా (2)
పవిత్రతతో నీపాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో (2)
2 మరణపు ముల్లును విరచి నీవు మ్రుత్యుంజయునిగా మరి లేచినావు (2)
మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను (2)
3 ఆశీర్వాదము నిచ్చెడివాడా ఆందుకో మా స్తుతిమాలిక (2)
ఆప్తుడవై నను ఆదరించి అభిషేకముతో నింపితివి (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా హొసన్నా Lyrics
Your favourites
- No Favourites found!
