Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శుభ వేళ స్తోత్రబలితండ్రి దేవ నీకేనయ్యాఆరాధన Telugu Christian Song Lyrics

శుభ వేళ స్తోత్రబలితండ్రి దేవ నీకేనయ్యాఆరాధన Lyrics


శుభ వేళ - స్తోత్రబలి
తండ్రి దేవ - నీకేనయ్యా
ఆరాధన - స్తోత్ర బలి
తండ్రి దేవ - నీకేనయ్యా


1. ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ - సర్వ శక్తిమంతుడా
సర్వ శక్తిమంతుడా - ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ //2//


2. ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిలా చూచువాడా
నన్నిలా చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయి //2//


3. యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా
శాంతి నొసగు వాడా - యెహోవా షాలోం //2//

Your favourites

  • No Favourites found!