శుభకరమైన వివాహములోన
జతపరచినావు ఈ జంటను (2)
నీ ప్రేమతో ప్రేమించినావు (2)
నీ మహిమ కోరకే జతపరచినావు (2)
శుభకరమైన వివాహములోన –
జతపరచినావు ఈ జంటను (2)
1. (వరుడు తండ్రి ఇంట్టి పేరు) వంశములో
ప్రియమైన (వరుడు తండ్రి పేరు) ను
(వరుడు తల్లి ఇంట్టి పేరు) వంశములో
ప్రియమైన (వరుడు తల్లి పేరు) ను
ప్రేమించినావు దీవించినావు
సంతానమిచ్చి దీవించినావు (2)
(వరుడు పేరు) ను
(వధువు పేరు) తో జతపరచినావు (2)
నీదు ప్రేమ నీదు దయ
నీదు కృప కుమారించుమా
నీదు ప్రేమ నీదు దయ
నీదు కృప వారిపై కుమారించుమా
శుభకరమైన వివాహములోన
జతపరచినావు ఈ జంటను(2)
2. (వధువు తండ్రి ఇంట్టి పేరు) వంశములో
ప్రియమైన (వధువు తండ్రి పేరు) ను
(వధువు తల్లి ఇంట్టి పేరు) వంశములో
ప్రియమైన (వధువు తల్లి పేరు) ను
ప్రేమించినావు దీవించినావు
సంతానమిచ్చి దీవించినావు (2)
(వధువు పేరు) ను
(వరుడు పేరు) తో జతపరచినావు (2)
నీదు ప్రేమ నీదు దయ
నీదు కృప కుమారించుమా
నీదు ప్రేమ నీదు దయ
నీదు కృప వారిపై కుమారించుమా
శుభకరమైన వివాహములోన
జతపరచినావు ఈ జంటను (2)
నీ ప్రేమతో ప్రేమించినావు (2)
నీ మహిమ కోరకే జతపరచినావు (2)
శుభకరమైన వివాహములోన –
జతపరచినావు ఈ జంటను (2)
