1. శుభవార్త వింటిమి - యేసు రక్షించును
ఎల్లవారు విననీ - యేసు రక్షించును
ప్రభుమాట వింటిరె - అది పర్వతంబులన్
దాటి ప్రకటించుడి - యేసు రక్షించును
2. ఓడనెక్కి పోవుడి - యేసు రక్షించును
దైవ భ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించును
ద్వీపవాసులందరు - వినునట్లు చాటుడి
దివ్య వర్తమానము - యేసు రక్షించును
3. ఇహ బాధనుండియు - యేసు రక్షించును
పరమ భాగ్యమిచ్చును - యేసు రక్షించును
దీన శ్రేష్టు లెల్లరు - భూనివాసులందరు
యీ సువార్త వినుడి - యేసు రక్షించును
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శుభవార్త వింటిమి యేసు రక్షించునుఎల్లవారు విననీ Lyrics
Your favourites
- No Favourites found!
