Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి Telugu Christian Song Lyrics

సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి Lyrics

సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి
బలుడైన సైతానును జయించను
విలువైన సత్యవార్త ప్రకటించుడి - మహా
1. ఇండియా దేశము చీకటిగా నుండగ మందునిగ నుండెదవా
తంతివలె నేగి నరులను వెదకి - తండ్రి శక్తితో రక్షించు నంచు
2. ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల గొఱ్ఱెలను జయింప
పడెను పాట్లను శ్రీ యేసనుచు - కూడిన వారల కెరుక పరచ
3. ఆయన త్వరగా వచ్చును భువికి - ఆయెడ కృపకాలము ముగియున్
కరిగించును మనసుల నన్నిటిని - కరములతో నేసుకడ లాగ
4. హల్లెలూయ గీతము పాడి ఎల్లరకు ప్రకటించి
ఆత్మల నెల్ల నాదాయపరచ - అఖిలమెల్లను నాకై పరుగిడి


Your favourites

  • No Favourites found!