Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన Telugu Christian Song Lyrics

సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన Lyrics


సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు


నా యతిక్రమములకై నలుగగొట్టబడి
నా దోషముల నీవు ప్రియముగను మోసితివా ||సిలువలో||


నా రోగముల నీపై నమ్రతతో భరియించి
త్రుణీకరింపబడి ప్రాణమర్పించితివి ||సిలువలో||


వ్యసనాక్రాంతుడవుగా వ్యాధిననుభవించి
మౌనము ధరించి మరణమైతివా ప్రభువా ||సిలువలో ||


పరమున కెత్తబడిన ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి పాడెదను హల్లెలూయ ||సిలువలో ||

Your favourites

  • No Favourites found!