Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిలువలో నాకై చేసిన యాగముమరువలేనయ్యా మరచిపోనయ్యానీ Telugu Christian Song Lyrics

సిలువలో నాకై చేసిన యాగముమరువలేనయ్యా మరచిపోనయ్యానీ Lyrics

సిలువలో నాకై చేసిన యాగము
మరువలేనయ్యా మరచిపోనయ్యా
నీ ప్రేమను… నీ త్యాగము…
మరువలేనయ్యా నీ ప్రేమను
మరచిపోనయ్యా నీ త్యాగము (2)
సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా||
నా కోసమే నీవు జన్మించితివి
నా కోసమే నీవు సిలువనెక్కితివి (2)
నా కోసమే నీవు మరణించితివి (2)
నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా||
ఎవరూ చూపని ప్రేమను చూపి
ఎవరూ చేయని త్యాగము చేసి (2)
విడువను ఎడబాయను అన్నావు (2)
నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||

Your favourites

  • No Favourites found!