Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిల్వలో నాకై కార్చెను యేసు Telugu Christian Song Lyrics

సిల్వలో నాకై కార్చెను యేసు Lyrics

పల్లవి: సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము - యేసు రక్తము .. సిల్వలో..
1. సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము
సంధి చేసి చేర్చును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము .. సిల్వలో..
2. సమాధాన పరచును - యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము .. సిల్వలో..
3. నీతి మంతులుగా చేయును - యేసు రక్తము
దుర్నీతి నంత బాపును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
నిభందన నిలుపును రక్తము- యేసు రక్తము .. సిల్వలో..
4. రోగములను బాపును - యేసు రక్తము
దురాత్మల పారద్రోలును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము .. సిల్వలో..

Your favourites

  • No Favourites found!