Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము Telugu Christian Song Lyrics

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము Lyrics


సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము యేసు రక్తము

1. సమకూర్చె నన్ను తండ్రితో యేసు రక్తము
సంధిచేసి చేర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము

2. సమాధానపరచును యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము

3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము
దుర్నీతినంత బాపును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము

4. రోగాములను బాపును యేసు రక్తము
దురాత్మల పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును యేసు రక్తము

Your favourites

  • No Favourites found!