Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిలువను చూచితిని ఆ విలువను ఎరిగితిని Telugu Christian Song Lyrics

సిలువను చూచితిని ఆ విలువను ఎరిగితిని Lyrics

సిలువను చూచితిని
ఆ విలువను ఎరిగితిని  (2)
యేసయ్య నీ కాడిని
నే మోయగ తలచితిని (2) || సిలువను || 

1. సొంతవారే అపహసింపగ
పాపులెల్లరు పరిహసింపగ (2)
దూషింపలేదు ద్వేషింపలేదు
సిలువలో వారిని క్షమియించితివీ (2) || సిలువను || 

2. మోయలేని సిలువభారం
మోసినావు పాపికొరకు (2)
పరిశుద్ధరక్తం చిందించినావు
కలుషాత్ములను రక్షించినావు (2) || సిలువను ||

3. శోధనలు నను తాకినపుడు
వేదనలతో కృంగినపుడు (2)
నీ సిలువను చూచినపుడు
బాధలన్నియు తొలగిపోయే (2) || సిలువను ||

Your favourites

  • No Favourites found!