సిలువను గెలిచిన సజీవుని త్యాగము
విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)
ముందే తెలియును – తన బలియాగము
తెలిసే చేసెను స్వ బలిదానము
తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము
తననే వంచెను తనువే అర్పించెను
దేవా నీ త్యాగము మము రక్షించెను
పాపము నుండి విడిపించెను
దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను
ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సిలువను గెలిచిన సజీవుని త్యాగమువిలువను తెలిపెను Lyrics
Your favourites
- No Favourites found!
