సిలువను గూర్చిన వార్త
నశియించుచున్న వారికి వెర్రి తనం
సిలువను గూర్చిన వార్త
రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తీ
వినుమా ఓ ప్రియా జనమా
కనుగొనుమా క్రీస్తు ప్రేమ శక్తీ ॥సిలువను॥
1॰
సిలువలో యేసయ్యా
మన కొరకు రక్తము కార్చెను
ప్రాణమిచ్చి పాపమంత క్షమియించెను ॥2॥
ఆ దివ్య కృపతో మనలను విమోచించెను
సిలువ నీకు పెంచును విలువ
సిలువ నేర్పును క్రీస్తులో నిలువ ॥2॥
॥సిలువను॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సిలువను గూర్చిన వార్త నశియించుచున్న వారికి Lyrics
Your favourites
- No Favourites found!
