సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా
వెనుకంజ వేయకయే - నిలువు యేసు బండ పై
1. మునుగు చుండె - నీ జీవనావ దాటించు వారెవ్వరు?
యేసు ప్రభుండే - దాటించువాడు నీదు చుక్కాని యేసే
2. వచ్చెను యేసు - ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ
అక్షయుడు తెరచె - నిశ్చయముగ మోక్షద్వారము నీకే
3. సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను
విమోచించును విశ్వసించిన - ముక్తిని పొందెదవు
4. ప్రేమవార్త ప్రకటింప బడెను ప్రియులారా రండి నేడే
మీ ఉల్లములకు ప్రియమైన యేసే శాంతి నిచ్చెడి రాజు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సిలువే నీ గురిగా నడువు యౌవనుడా Lyrics
Your favourites
- No Favourites found!
