Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా దావీదు Telugu Christian Song Lyrics

సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా దావీదు Lyrics


సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా
దావీదు చిగురు దేవతనయా
దేవాగొఱ్ఱెపిల్లవు నీవే స్తుతులకు యోగ్యుడవు (2)
ఆ . . ఆ . . హల్లెలూయా మా మహరాజా
హొసన్నా హొసన్నా హల్లేలూయా ! శ్రీయేసురాజా
ఆ . . ఆ . .

1. ప్రభువుల ప్రభువు రాజులరాజు ప్రతివాని మోకాలు వంగవలె
ప్రభుయేసు క్రీస్తేదేవుడని ప్రతివాని నాలుక ఒప్పవలె . . ఆ . .

2. సర్వాధికారి సత్యస్వరూపి సర్వేస్వర నీవు సృష్టికర్తవే
మహిమాప్రభావము ఇహపరములలో ప్రభువాపొందఅర్హుడవు . . ఆ . .

౩. అల్ఫా ఓమేగ ఆమెన్ అనువాడా యుగయుగములకు మహారాజా
నామములన్నిట ఉన్నతనామం ప్రణుతింతునిన్ను కౄపామయా . . ఆ . .

Your favourites

  • No Favourites found!