Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న Telugu Christian Song Lyrics

సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న Lyrics

సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న గురువముఁ దిరస్కరింతున్
వెర మహిమ రారాజు మరణాద్భుతపు సిలువ నరయుచున్నట్టి వేళన్
ముఖ్యము లైన ||సిరు లెల్ల||

1. ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు మృతియందుఁ గాక మరి మురియ
నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై
త్యజించెదను ||సిరు లెల్ల||

2. చారు మస్తక హస్త పాదములవలన వి చారంబు దయయుఁ గలసి
సారెఁ బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు
కిరీటం బౌన ||సిరు లెల్ల||

3. వాని నిజ రక్తంబు వస్త్రంబువలె సిలువ పై నతని తనువు గప్పె
ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై తిని నా కీ లోకము మృతంబయ్యె
||సిరు లెల్ల||

Your favourites

  • No Favourites found!