Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్నేహితుడా నా స్నేహితుడానా ప్రాణ స్నేహితుడాఆపదలో Telugu Christian Song Lyrics

స్నేహితుడా నా స్నేహితుడానా ప్రాణ స్నేహితుడాఆపదలో Lyrics


స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే
నిజమైన స్నేహితుడా (2)
నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||
నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై (2)
ఇచ్చెదన్ నా సర్వస్వము
నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||
కన్నీటితో ఉన్న నన్ను
కరుణించి నను పలుకరించావు (2)
మండిన ఎడారిలోన
మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||

Your favourites

  • No Favourites found!