Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని Telugu Christian Song Lyrics

సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని Lyrics

సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు - యేసుని
1. యేసుని రాజ్యము - సమయము వచ్చెను
రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన
2. మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను
తనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను
3. కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను
ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను
4. సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే
సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము
5. పాప సాగరమునందు ఎంతకాలముందువు?
పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును


Your favourites

  • No Favourites found!