1. శోధనకు మీరు
చోటియకుఁడి
ధైర్యము వహించి
పోరాటమును
సాధించెడు వారు
జయించెదరు
సాతానుకు లొంగఁ
బాపం బగును.
||యేసు శక్తిని గోరి
యెల్లకాలము వేఁడుఁ
డేసుఁ డాశతో మిమ్ము
డాసి నడుపును ||
2. దుర్భుద్ధి కుభాష
మానుండు సదా
పాపాత్ముల పొందు
తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్
దూషింపకయు
శ్లాఘించుచు మీరు
వర్ధిల్లుఁ డిలన్
3. జయించెడువారు
సౌందర్య ప్రభన్
చారు మకుటంబు
ధరించెదరు
ప్రభుండగు యేసు
నిక్కంబు నమ్ముఁ
డాయనె నిత్యంబు
సాయము నిచ్చున్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శోధనకు మీరుచోటియకుఁడిధైర్యము వహించిపోరాటమునుసాధించెడు వారుజయించెదరుసాతానుకు లొంగఁబాపం Lyrics
Your favourites
- No Favourites found!
