సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా ||2|| ||సోలిపోవలదు||
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా ||2||
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా ||2|| ||సోలిపోవలదు||
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు ||2||
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము ||2|| ||సోలిపోవలదు||
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు ||2||
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు ||2|| ||సోలిపోవలదు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని Lyrics
Your favourites
- No Favourites found!
