1. శ్రీ రక్షకుని నామము - కీర్తించి కొల్వుడి
కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
2. శ్రీ యేసుని హత సాక్షులారా - మీ రాజు యీయనే
కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
3. నరులారా మీ కొరకు - మరణంబు నొందెను
కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
4. సర్వ జనాంగములారా - శరణ్యు డీయనే
కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
5. పరంబునందు యేసుకు గిరీటముంచుచు
హర్షంబుతో గీర్తింతుము - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడికిరీటముంచి Lyrics
Your favourites
- No Favourites found!