Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రీ యేసు గీతి పాడవా - ఆ  సిల్వ  ప్రేమ  చాటవా Telugu Christian Song Lyrics

శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా Lyrics

పల్లవి:   శ్రీ యేసు గీతి పాడవా - ఆ  సిల్వ  ప్రేమ  చాటవా   (2X)

జనులెందరో - నశించు చుండగా   (2X)

సువార్త  చాట కుందువా - నాకేమిలే అందువా  (2X)


1.   ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా 

పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా   (2X)  ..సువార్త..


2.   ప్రతి వారికి-  ప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా 

పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా   2X)  ..సువార్త..

Your favourites

  • No Favourites found!