Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల Telugu Christian Song Lyrics

శ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల Lyrics

శ్రీ యేసు నాథుని శిరసావహించి
శిష్యుల మేసును ఘనపరచెదము
1. పాపుల రక్షింఫ నవనికి వచ్చెను
ఏపుగ కౌగలించి సన్నుతించెదము
2. డెంద మేసునిచేత హర్షము బొందె
అందమగు యేసుని స్తుతించెదము
3. పాపకూపము నుండి ఎత్తి రక్షించెను
భీకర ధ్వనితోడ భజియించెదము
4. మరణపు ముల్లును విరచి జయించిన
కరుణాబ్ధి యేసుని స్మరియించెదము
5. దూరస్థులగు వారలను చెంత చేర్చెను
నిరతము యేసుని సన్నుతించెదము
6. రక్తితో హల్లెలూయ ఆనందముతో పాడి
శక్తిగల యేసుని స్తుతియించెదము


Your favourites

  • No Favourites found!