1. శ్రీ యేసు స్వామి తిరిగి - మోక్షంబు జేరగా
ఒక్కాదరణ కర్తను - వొసంగెను
2. ఆ దేవునాత్మ ప్రీతిగా - మదిన్ వసించును
విధేయులైన మనలన్ - బాలించును
3. సద్గుణమున్న మనకు - ఆ యాత్మ దానము
శోధించు దుష్టుని సహా - జయించును
4. ఓ దేవునాత్మ మమ్మును - విశుద్ధి పర్చుము
మా కృదయంబులో సదా – వసించుము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబు Lyrics
Your favourites
- No Favourites found!
