Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం Telugu Christian Song Lyrics

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం Lyrics


శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ (2)
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2)      ||శృతిచేసి||

దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||

Your favourites

  • No Favourites found!