Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సృష్టి పితా సర్వో న్నతా Telugu Christian Song Lyrics

సృష్టి పితా సర్వో న్నతా Lyrics

పల్లవి: సృష్టి పితా - సర్వో న్నతా = సమర్పింతున్ - సర్వస్వమున్
1. భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే -
బల శౌర్యములు నీవే
2. మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్ -
మా గేహముల్ మా జీవితము నీవే
3. వెల లేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన
దీవెనలు - నీ కరుణా వర్షములు
4. పరిశుద్ద గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని
మాటలు - మా వెల్గు బాటలు

Your favourites

  • No Favourites found!