Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు Telugu Christian Song Lyrics

సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు Lyrics

పల్లవి: సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే
సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము
హ... హ.. హ... హ.. హల్లెలూయా... || 3 times || హల్లెలూ... యా పాడెదము
1. అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల
చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి
నీదు మహిమను చూపితివే || సృష్టి ||
2. అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను
రూపించిన నిను పొగడెదను || సృష్టి ||
3. భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే || సృష్టి ||

Your favourites

  • No Favourites found!