Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము Telugu Christian Song Lyrics

స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము Lyrics

పల్లవి:   స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము   (2X)

యేసు నాథుని మేలులు తలంచి   (స్తోత్రం)


1.   దివారాత్రములు - కంటిపాపవలె కాచి  (2X)

దయగల హస్త్తముతో - బ్రోచి నడిపించితివి  (స్తోత్రం)


2.   గాడాందకారములో - కన్నీటి లోయలలో  (2X)

క్రుసించి పోనీయక  - క్రుపలతో బలపరచితివి  (స్తోత్రం)


3.   సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి   (2X)

సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగి తివి   (స్తోత్రం)

Your favourites

  • No Favourites found!