Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా Telugu Christian Song Lyrics

స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా Lyrics

స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
1. నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే -2
నెమ్మది ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
2. రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి -2
మరువని నా స్నేహమా - కలసి సంతోషింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
3. నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి -2
ఉరికురికి పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
4. వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు -2
యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"

Your favourites

  • No Favourites found!