1. స్తోత్రించుడి సృష్టికర్తన్
తండ్రి గొప్ప ప్రేమను
మన యాగమైన గొఱ్ఱెన్
పైని రాజు యాజకున్
ముక్తియూట యైనవాని
జీవకర్తయౌ దేవున్
ఏక దేవుడౌ యెహోవన్
పాడు డేకమౌ హృదిన్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తోత్రించుడి సృష్టికర్తన్తండ్రి గొప్ప ప్రేమనుమన యాగమైన Lyrics
Your favourites
- No Favourites found!
