స్తోత్రము స్తోత్రము - రక్షణస్తోత్రము స్తోత్రము
దేవుని గొర్రెపిల్లకు-స్తోత్రము జేసెద-శ్రీయేసునకు
స్తోత్రార్డుండగు జయ విజయునకు
1.దాస్యము బోయెను-యేసు రక్తముచే
దాస్యము బోయి-స్వతంత్రుడనైతిని
2.చీకటి తొలగెను-యేసు రక్తముచే
చీకటి తొలగెను -తేజము వచ్చెను
3.పాప క్షమాపణ-యేసు రక్తముచే
పాప క్షమాపణ-పరమానందము
4.పాపము బాసెను-యేసు రక్తముచే
పాపము బాసెను-శుద్దుడనైతిని
5. శాపము బోయెను-యేసు రక్తముచే
శాపము బోయెను-నీతియు వచ్చెను
6.సైతానోడెను-యేసు రక్తముచే
సైతానోడెను-విజయము వచ్చెను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తోత్రము స్తోత్రము రక్షణస్తోత్రము స్తోత్రము దేవుని Lyrics
Your favourites
- No Favourites found!
