Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి చేసి నేపాడనాస్తోత్రగీతంభజియించి నేపొగడనా స్వామి Telugu Christian Song Lyrics

స్తుతి చేసి నేపాడనాస్తోత్రగీతంభజియించి నేపొగడనా స్వామి Lyrics

స్తుతి చేసి నేపాడనా-స్తోత్రగీతం
భజియించి నేపొగడనా స్వామి (2)
హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా (2)
1.దానియేలును సింహపుబోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాను కాచినా
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా-నీవెకదానీవె కదా (2) ||హల్లె||
2.సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సచ్చరితుడవు నీవే కదా (2)
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన
కరుణామయుడవు నీవేకదా (2)
నీవెకదా-నీవెకదానీవె కదా (2) ||హల్లె||
3.యూదా సింహమై రాజాధిరాజుగా
రానున్నవాడవు నీవే కదా
ఆరాధ్యదైవమై సకలయుగంబుల
స్తోత్రార్హుడవు నీవే కదా (2) ||హల్లె||

Your favourites

  • No Favourites found!