Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి మహిమ ఘనతప్రభావములు నీకేచెలును యిలలోనత్రియేక Telugu Christian Song Lyrics

స్తుతి మహిమ ఘనతప్రభావములు నీకేచెలును యిలలోనత్రియేక Lyrics

స్తుతి మహిమ ఘనత-ప్రభావములు నీకే
చెలును యిలలోన-త్రియేక దేవుడా
హల్లెలూయా హల్లెలూయా (8)
హల్లెలూయా పాడెదము-స్తుతులను చెల్లింతుము
1.కలువరిలో కార్చిన -నీ విలువైన రక్తముచే
కలుషములన్ బాపిన-మా ప్రభువా స్తోత్రము
కడవరకు నీ ప్రేమలో-నడిపించు నాయక |హల్లెలూయ||
2.నీ ప్రేమ అతి మధురం-వర్ణింప జాలము
నీ వాక్యం మహాద్బుతము-మరువకయుందుమ
నీ ఆజ్ఞల జాడలో-నీ నీడలో నిలుతుము |హల్లెలూయ||

Your favourites

  • No Favourites found!