స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు
నాజీవన దాతకు నను నడిపే ప్రభువుకు - 2
1. పాపములో పడియున్నవేళా - వదలక వడి చేర్చిన నాదేవా
నిదివ్య కాంతితో - నను నడిపే ప్రభువుకు - 2 "స్తుతి"
2. సోలిపోయి తూలుచున్నవేళా - వదలక నను నడిపిన నాదేవా
నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును - 2 "స్తుతి"
3. భువినేలు రారాజు నీవనీ - పరలోక మహిమను ప్రకటించిన
నీ రెక్కల చాటునా నను దాచే ప్రభుడవు - 2 "స్తుతి"
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు Lyrics
Your favourites
- No Favourites found!
