Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి Telugu Christian Song Lyrics

స్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి Lyrics

స్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి పాడుటెనా అతిశయము
దవళవర్ణుడా – మనోహరుడా - రత్న వర్ణుడా - నా ప్రియుడా IIస్తుతిII
1.ఆరాదించెద అరుణోదయమున - అమరుడ నిన్నే ఆశ తీర
ఆశ్రిత జన పాలకా - అందుకో నా స్తుతి మాలికIIదవళII
2.గురిలేని నన్ను ఉరినుండి లాగి - దరిజేర్చినావే పరిశుధ్దుడా
ఏమని పాడెదదేవా - ఏమని పొగడెద ప్రభువాIIదవళII
3.మతిలేని నన్ను శ్రుతి చేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే
నీ లతనై పాడెద దేవా నా - పతివని పొగడెద ప్రభువా IIదవళII

Your favourites

  • No Favourites found!