Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి పాడనా నేను నన్ను కాచే Telugu Christian Song Lyrics

స్తుతి పాడనా నేను నన్ను కాచే Lyrics


స్తుతి పాడనా నేను
నన్ను కాచే యేసయ్యా
నా జీవాన్నదాతకు
నను నడిపే ప్రభువుకు

పాపములో పడియున్న వేళ
వదలకనే దరి చేర్చిన దాత
నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా     ||స్తుతి||

సోలిపోయి తూలుతున్న వేళ
జాలితో నను పిలచిన నా దేవా
నా హృదయ ధ్యానము నీకే అర్పింతును     ||స్తుతి||

భూమినేలే రారాజు నీవని
ధరణిలోని నీ మహిమను ప్రకటించ
నీ రెక్కల చాటున నను దాచే నీడవని     ||స్తుతి||

Your favourites

  • No Favourites found!