Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన Telugu Christian Song Lyrics

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన Lyrics


స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని
మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2)
ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2)
ఆది అంతము లేనివాడు (2)
మార్పు చెందని – మహనీయుడు (2)        ||స్తుతి పాడి||

జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2)
ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2)        ||స్తుతి పాడి||

గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2)
తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2)        ||స్తుతి పాడి||

Your favourites

  • No Favourites found!